ఇంటింటి ప్రచారం చేసిన BRS నాయకులు

ఇంటింటి ప్రచారం చేసిన BRS నాయకులు

NGRL: కల్వకుర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం ముమ్మరం చేశారు. 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నేరేటి ఇందుకు మద్దతుగా మాజీ జడ్పీటీసీ విజిత రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజల మధ్య ఉండే ఇందును గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.