VIDEO: టెక్కలిలో మంత్రి పర్యటన

VIDEO: టెక్కలిలో మంత్రి పర్యటన

SKLM: టెక్కలిలో శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ముందుగా టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు నుండి వినతులు స్వీకరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన టెక్కలి మేజరు పంచాయతీ కార్యాలయం, గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ బాలికొన్నత పాఠశాల మైదానం పనులకు శంకుస్థాపన చేశారు.