ఎండ తీవ్రత.. టిప్పర్ లారీ దగ్ధం

ఎండ తీవ్రత..  టిప్పర్ లారీ దగ్ధం

BDK: మణుగూరు సింగరేణి ఏరియా కొండాపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో బొగ్గు లోడింగ్‌కు టిప్పర్ లారీ వెళ్లింది. ఈ క్రమంలో ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు చూస్తుండంగానే క్షణాల్లో దగ్ధమైంది. పట్టణంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడమే దీనికి కారణమని అధికారులు వెల్లడించారు.