ఈనెల 24న కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు: MPDO

ఈనెల 24న కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు: MPDO

CTR: పుంగనూరు మండలంలో బీసీ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 24వ తేదీన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో హాజరుకావాలని MPDO లీలామాధవి శనివారం తెలిపారు. కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు. దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.