ఘనంగా ముగిసిన పల్నాడు మేజిక్ ఫెస్టివల్

ఘనంగా ముగిసిన పల్నాడు మేజిక్ ఫెస్టివల్

పల్నాడు: నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్‌లో ఆదివారం పల్నాడు మేజిషియన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్బహించిన పల్నాడు మేజిక్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మేజిషియన్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందించటంతోపాటు పలువురిని ఘనంగా సన్మానించారు.