నేడు జిల్లాకు రానున్న జస్టిస్ షమీం అక్తర్

నేడు జిల్లాకు రానున్న జస్టిస్ షమీం అక్తర్

HNK: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గౌరవ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ సమగ్ర అధ్యయనం చేయుటకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నేడు గురువారం రానున్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ సంఘాల చెందిన నాయకులను కలవనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.