VIDEO: విజన్ 2047 కాదు.. పాయిజన్ 2047: హరీష్ రావు
HYD: CM రేవంత్ రెడ్డిది విజన్ 2047 కాదు పాయిజన్ 2047 అయిపోయిందానికి మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విద్యార్థులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ.. సీఎం అసమర్థ పాలనలో వేలాది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లకు వెళ్ళము అని చెబుతున్నారన్నారు. తెలంగాణ రైసింగ్ కాదు ఆసుపత్రిలో పిల్లలు ఫాలింగ్ అని పేర్కొన్నారు.