క్రీడ శాఖ అధికారిని కలిసిన SGF కార్యదర్శి

క్రీడ శాఖ అధికారిని కలిసిన SGF కార్యదర్శి

NZB: జిల్లా యువజన క్రీడా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కుమార్‌కు నిజామాబాద్ జిల్లా SGF కార్యదర్శి నాగమణి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో క్రీడలకు పూర్వ వైభవం తేవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా వారితో TG PETA అధ్యక్షులు గోపి రెడ్డి, ఇందిర, రాజు, శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.