రెండు వారాలలోగా ప్రజా ఫిర్యాదులను పరిష్కారిస్తాం: MP

రెండు వారాలలోగా ప్రజా ఫిర్యాదులను పరిష్కారిస్తాం: MP

VZM: జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ 'పబ్లిక్ గ్రీవెన్స్' నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన పలు వినతలను ఆయన స్వీకరించారు. అనంతరం తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ ఫిర్యాదులను ఒకటి, రెండు వారాల గడువులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.