అటవీ శాఖ అనుమతులు అందజేయాలి: MLA

అటవీ శాఖ అనుమతులు అందజేయాలి: MLA

MLA: గిరిజన గ్రామాల రోడ్లకు అటవీ అనుమతులు వెంటనే కల్పించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. అటవీ సమస్యలపై బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో MLA అనిల్ జాదవ్ మాట్లాడారు. విద్యుత్ సౌకర్యాలు లేని గ్రామాల్లో 3 పేస్ విద్యుత్ సరఫరా కొరకు తక్షణమే అనుమతులు కల్పించాలని కోరారు.