సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

NTR: జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.1,27,095 విలువైన చెక్కులను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను వారి స్వగృహంలో అందజేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో ఈ చెక్కులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ చికిత్స కోసం ఈ ఆర్థికసాయం అందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.