VIDEO: BRS కౌన్సిలర్లను సన్మానించిన మాజీ మంత్రి
MHBD: ఇటీవల జరిగిన తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ వార్డు కౌన్సిలర్లను శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. మున్సిపాలిటీలోని మెజార్టీ వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, కాంగ్రెస్ పార్టీ లాటరీ ద్వారా అనథికంగా మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకుందని విమర్శించారు.