VIDEO: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

VIDEO: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

NTR: బాలికను అత్యాచారం చేసిన ఘటనలో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తిరువూరు సీఐ కే.గిరిబాబు తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. ఏ.కొండూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.