నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

RR: షాద్‌నగర్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఉష తెలిపారు. చరవాణి నెంబర్ 9959226287కు ప్రయాణికులు, ప్రజలు ఫోన్ చేసి సమస్యలు, సూచనలు, సలహాలు చెప్పాలని ఆమె కోరారు.