ధూల్‌పేటలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

ధూల్‌పేటలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

HYD: ధూల్‌పేట్ ప్రాంతం నుంచి గణేష్ విగ్రహాల కొనుగోలు, విక్రయం, రవాణా కారణంగా ఈరోజు నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని HYD ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. బోయిగూడ కమాన్ నుంచి గాంధీ విగ్రహం వైపు మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలు నిషేధించబడతాయన్నారు.