VIDEO: ఎస్పీ పేరుతో ఫేక్ వాట్సాప్ మెసేజ్‌లు
BHPL: జిల్లాలో ఫేక్ మొబైల్ నంబర్‌లతో జిల్లా ఎస్పీ సంకీర్త్ పేరుతో సైబర్ మోసగాళ్లు వాట్సాప్ సందేశాలు పంపుతున్నట్లు ఇవాళ గుర్తించారు. ఈ విషయంలో ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.