VIDEO: 'ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి'

VIDEO: 'ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి'

MLG: అర్హులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయలని ములుగు (మం) సర్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని లాలాయిగూడెంకు చెందిన 21 మంది మహిళలు ములుగు కలెక్టర్ టీ.ఎస్ దివాకర టిఎస్‌ను కలిసి దరఖాస్తు సమర్పించారు. మొదటి విడతలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లు మొత్తం సర్వాపురం వారికే ఇచ్చారని, 40 కుటుంబాలు గల తమ లాలాయిగూడెం ప్రజలను అధికారులు విస్మరించారన్నారు.