జిల్లాలోని 36 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు

జిల్లాలోని 36 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు

NLG: ఈ విద్యా సం.రం నుండి జిల్లాలోని 36 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించనున్నట్లు డీఈవో బిక్షపతి తెలిపారు. 4 సం.లు నిండిన చిన్నారులకు అడ్మిషన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు మధ్యాహ్న భోజన వసతి, ఆట వస్తువులు, పుస్తకాలు, జత యూనిఫామ్, షూ, బెల్ట్ ఉచితంగా అందిస్తారని, తరగతుల నిర్వహణకు ఒక ప్రీ ప్రైమరీ టీచర్, ఆయాను నియమించనున్నట్లు వివరించారు.