ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

WNP: 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ.. అప్పటి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంను తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని ఎన్నటికీ మర్చిపోలేరని మాజీ డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ అన్నారు. ఇవాళ వనపర్తిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.