జిల్లాకు రూ. 20 కోట్ల వడ్డీ లేని రుణాలు: కలెక్టర్

జిల్లాకు రూ. 20 కోట్ల వడ్డీ లేని రుణాలు: కలెక్టర్

WNP: ఈ సంవత్సరంలో జిల్లాకు రూ.20 కోట్లు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఏప్రిల్ నుంచి జులై వరకు మూడు నెలల్లో రూ.3.12 కోట్లు మంజూరు చేశామన్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్లు, ఆర్టీసీ బస్సులు వంటి పనులు అప్పగిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.