VIDEO: బస్టాండ్ ఆవరణ మొత్తం గుంతలమయం.

VIDEO: బస్టాండ్ ఆవరణ మొత్తం గుంతలమయం.

HNK: బస్టాండ్ ఆవరణం మొత్తం గుంతలతో నిండిపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో నీరు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని ప్రయాణికులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చివేయాల్సిందిగా ప్రయాణికులు కోరారు.