VIDEO: ఎమ్మెల్యే నాగరాజు ఇంటింటి ప్రచారం

VIDEO: ఎమ్మెల్యే నాగరాజు ఇంటింటి ప్రచారం

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. సోమవారం 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి చెయ్యి గుర్తు గెలుపు కోసం ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.