మిల్లులకు ధాన్యం కేటాయించాలంటే బ్యాంక్ గ్యారంటీ

మిల్లులకు ధాన్యం కేటాయించాలంటే బ్యాంక్ గ్యారంటీ

WNP: రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలంటే 10 శాతం బ్యాంకు గ్యారంటీ తో పాటు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే అని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మిల్లర్లకు సూచించారు. ఇవాళ ఐడీఓసీలోని సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లులకు ధాన్యం కేటాయించబడదని స్పష్టం చేశారు.