తండ్రి విజయం కోసం తనయుడు ప్రచారం

ఎన్టీఆర్: ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనయుడు దిమంత్ సాయి వివరించారు. శనివారం తిరువూరు పట్టణంలోని తండ్రి విజయం కోరుతూ తనయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.