క్యాన్సర్ రోగికి ఆర్ధిక సహాయం

క్యాన్సర్ రోగికి ఆర్ధిక సహాయం

SKLM: నరసన్నపేట నియోజకవర్గం పరిధి జలుమూరు మండలం అల్లాడ గ్రామానికి చెందిన హెచ్.కుమారి అనే క్యాన్సర్ రోగికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు రూ.1లక్ష 10వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు. పేద మహిళ గత కొంత కాలంగా ప్రేగు సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం మహిళకు ఆర్ధిక సహాయం చేశారు.