VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

GNTR: పెదకాకాని హైవే వద్ద శుక్రవారం తెల్లవారుజామున  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లిబాబు (30)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.  అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.