మ్యూజియంను ప్రారంభించిన మంత్రి దుర్గేశ్

మ్యూజియంను ప్రారంభించిన మంత్రి దుర్గేశ్

ఏలూరు రామకోటి వద్ద ఉన్న ఆర్కియోలాజికల్ మ్యూజియంను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం ప్రారంభించారు. పురావస్తు అవశేషాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు నగర మేయర్ షేక్ సూర్జహాన్, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, అధికారులు పాల్గొన్నారు.