VIDEO: అన్నారంలో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్
SRPT: తుంగతుర్తి మండలం అన్నారం గ్రామపంచాయతీలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులపై గురువారం సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ రీసెర్చ్ పర్సన్ బి. ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.