గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ నల్లపాడు పోలీసుల తీరుపై విచారణ జరపాలి: మాజీమంత్రి అంబటి
✦ కొల్లిపర మండల కేంద్రంలో స్వయంగా అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్
✦ నీటి సంరక్షణపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
✦ రేపు జిల్లాకు పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన: APSMDA