VIDEO: జిల్లా మార్కెట్‌లో మిర్చి ధరలు

వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.14,500 పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.16వేలు పలికింది. అలాగే తేజ మిర్చి ధర రూ.14,400 కి చేరింది. మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.