ఇద్దరు రిపోర్టర్‌లు అరెస్టు...!

ఇద్దరు రిపోర్టర్‌లు అరెస్టు...!

HNK: ఓ ఈ-పేపర్ పత్రిక ఎడిటర్‌ను, అతని సోదరున్ని ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వార్తా కథనాలు రాస్తూ ఐనవోలు మండల తహసీల్దార్ కె. విక్రమార్ కుమార్‌ను బెదిరించి, భారీ మొత్తం నగదును డిమాండ్ చేసి, కొంత మేర వసూల్ చేసిన కేసులో పోలీసులు ఆ పత్రికకు చెందిన ఎడిటర్‌తో సహా దామెర రవీందర్, రాజేందర్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ మంగళవారం తెలిపారు