కన్నులపండువగా పేదల ఇళ్లకు గృహప్రవేశాలు: ఎమ్మెల్యే

కన్నులపండువగా పేదల ఇళ్లకు గృహప్రవేశాలు: ఎమ్మెల్యే

NTR: కూటమి ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల సాకారం అయిందని, కనులు పండువగా పేదల ఇళ్లు గృహప్రవేశాలు చేసుకోవటం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో పేదల సామూహిక గృహప్రవేశ కార్యక్రమాల్లో కలెక్టర్ లక్ష్మీశ తో కలిసి పాల్గొన్నారు. ఒక్కో ఇంటికి రూ.1.80లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.