పరిడి గ్రామంలో ఘనంగా రంజాన్ వేడుకలు
ASR: డుంబ్రిగూడ మండలం పరిడి గ్రామంలో శనివారం రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వేడుకల్లో టీడీపీ కోశాధికారి వంతల నాగేశ్వరరావు, PACS ఛైర్మన్ సుబ్బారావు, బాబురావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.