FIFA World Cup: అర్హత సాధించిన 34 దేశాలు
పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 జూన్‌లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 48 జట్లు ఆడనున్నాయి. ఇప్పటివరకు 34 జట్లు అర్హత సాధించాయి. ఇంకా 14 స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. ఫిఫా చరిత్రలో మొదటిసారిగా మూడు దేశాలు (అమెరికా, మెక్సికో, కెనడా) ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. జోర్దాన్, కేప్ వెర్డే, కురాకావో, ఉజ్బెకిస్తాన్ తొలిసారిగా సాకర్ బరిలో నిలిచాయి.