చేగుంటలో వార్డుల రిజర్వేషన్ల ఖరారు

చేగుంటలో వార్డుల రిజర్వేషన్ల ఖరారు

MDK: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌లను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం GO జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేగుంట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ వార్డుల రిజర్వేషన్ల కోసం ఇవాళ డ్రా నిర్వహించారు. MPDO కార్యాలయంలో MPDO చిన్నరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీలకు చెందిన SC, ST, BC, మహిళా వార్డు స్థానాలను పారదర్శకంగా డ్రా ద్వారా ఖరారు చేశారు.