47 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల

47 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల

కేరళ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగిన ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ మేరకు 47 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ కీలక నేతలైన సురేంద్రన్ మంజేశ్వర్ స్థానం నుంచి, నవ్య హరిదాస్ కోజికోడ్ నార్త్ నుంచి, కంజిరపల్లి నుంచి అడ్వకేట్ జార్జ్ కురియన్, కజకూట్టం నుంచి వి. మురళీధరన్, నెమోమ్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ బరిలో నిలిచారు.