రేపు 'ఓట్ చోర్, గద్ది ఛోడ్' కార్యక్రమాలు

రేపు 'ఓట్ చోర్, గద్ది ఛోడ్' కార్యక్రమాలు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా 'ఓట్ చోర్, గద్ది ఛోడ్' పేరుతో ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ కార్యక్రమాలకు పార్టీ సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని తెలిపింది.