VIDEO VIRAL: స్నేహమంటే ఇదేరా!
ఉద్యోగం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఓ వ్యక్తికి అతని స్నేహితుడు అండగా నిలిచాడు. స్నేహితుడు బేకరీ వ్యాపారం ప్రారంభించేందుకు తన దగ్గర ఉన్న రూ.37 లక్షల విలువైన కారును ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. 'ఇలాంటి స్నేహితులు దొరకడం కేవలం అదృష్టం. మీ జీవితంలో ఇలాంటి మంచి వారు ఉంటే, వారిని ఎప్పటికీ ప్రాణంలా గౌరవించండి' అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.