VIDEO: విశాఖ మార్కెట్‌ను ముంచెత్తిన వెరైటీ ప్రమిదలు

VIDEO: విశాఖ మార్కెట్‌ను ముంచెత్తిన వెరైటీ ప్రమిదలు

VSP: దీపావళి సందర్భంగా విశాఖ మార్కెట్‌ను రంగుల ప్రమిదలు ముంచెత్తాయి. సంప్రదాయ మట్టి ప్రమిదలతో పాటు, ఈసారి గణేశుడు, లక్ష్మీ రూపాలు, నీటిపై తేలియాడే 'ఫ్లోటింగ్ దియాలు' వంటి వినూత్న డిజైన్లు నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆధునిక అలంకరణకు అనువుగా ఉండేలా రూపొందించిన ఈ వెరైటీ ప్రమిదలకు యువత నుంచి మంచి గిరాకీ లభిస్తోంది.