కిసాన్ డ్రోన్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు

కిసాన్ డ్రోన్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు

EG: కిసాన్ డ్రోన్లతో గ్రామ స్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకుల స్థాపన దిశగా ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జెసీ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో డ్రోన్ వ్యవసాయ యంత్రాల బ్యాంకుల ఏర్పాటు పై వ్యవసాయ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు.