రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే

SKLM: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. గురువారం వజ్రపు కొత్తూరు మండల కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ కలెక్షన్స్ సెంటర్ ( ఎఫ్‌పీఓ)ను ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.