అనారోగ్య బాధితునికి ఎమ్మెల్యే బొలిశెట్టి అర్ధిక సహకారం
W.G: తాడేపల్లిగూడెం మండలం కుంచనమిల్లి గ్రామంలో ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన పి. సురేష్ కుమార్‌కి సోమవారం రాత్రి వైద్య సాయం కోసం 30 వేలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయతోపాటు జనసేనా, బీజేపీ టీడీపీ నాయకులు అర్ధిక సహకారం అందించారూ. సురేష్ కుమార్ పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందేలా కృషి చేస్తామన్నారు.