VIDEO: అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని పోస్టర్ ఆవిష్కరణ

VIDEO: అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని పోస్టర్ ఆవిష్కరణ

HNK: తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 17న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకతీయ విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకులు సంఘం అధ్యక్షులు రాంబాబు అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. అధ్యాపకులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.