జానకం పల్లి గ్రామ సర్పంచ్ నెల్లి భూదమ్మ నర్సింలు

జానకం పల్లి గ్రామ సర్పంచ్ నెల్లి భూదమ్మ నర్సింలు

MDK: మెదక్ మండలం జానకంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా నెల్లి బూదెమ్మ నర్సింలు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు. ఓట్లు వేసిన తనను గెలిపించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.