మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: తాడూరు మండలంలోని PACS వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. శనివారం ఈ కార్యక్రమంలో సింగల్ విండో ఛైర్మన్ రామచంద్ర రెడ్డి, సర్పంచ్ మల్లయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, డైరెక్టర్ల, రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.