'రాష్ట్ర మొదటి మహాసభలను విజయవంతం చేద్దాం'

'రాష్ట్ర మొదటి మహాసభలను విజయవంతం చేద్దాం'

NGKL: ఈ నెల 26న జరిగే రాష్ట్ర మొదటి మహాసభలను విజయవంతం చేద్దాం అని తెలంగాణ డప్పు కళాకారుల సంఘం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ తిమ్మాజిపేట మండలంలోని అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ బహదూర్‌ను ఈ సభలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ చెన్నారం కృష్ణయ్య, మండల అధ్యక్షులు గిద్ద రామస్వామి, ఆగపు మనోహర్, తదితరులు పాల్గొన్నారు.