వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న హనుమంత్ రెడ్డి

HYD: నిత్య దైవారాధన ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి కొలను హనుమంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినం సందర్భంగా సుభాష్‌నగర్ డివిజన్ ఫాక్స్ సాగర్‌లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.