నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే

నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే

KRNL: ఆలూరు MLA బుసినే విరుపాక్షి మణేకుర్తి గ్రామంలోని భక్త కనకదాసు విగ్రహం పగలకొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గ్రామంలో పర్యటించిన ఆయన డీఎస్పీతో మాట్లాడి నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని సూచించారు. విగ్రహం పగలకొట్టిన నిందుతులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.