ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➣ ఎమ్మిగనూరు నూతన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే జయనాగేశ్వర్
➣ మంత్రాలయం నదితీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర
➣ ఆలూరులో షాక్ సర్క్యూట్‌తో టైలర్ షాప్ దగ్ధం 
➣ శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీరు విడుదల