VIDEO: అక్రమంగా తరలిస్తున్న గోవులు పట్టివేత
BDK: చర్ల నుంచి TS 28 T 2835 బొలెరో వాహనంలో నాలుగు ఆవులను భద్రాచలం మీదగా అక్రమంగా తరలిస్తున్న గోవులను బ్లూ కోట్ సిబ్బంది ఇవాళ పట్టుకున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాల్లో స్టాంపు లేకుండా కేవలం ఒక సంతకం మాత్రమే ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆ యొక్క గోవులను పాల్వంచ గోశాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.